తెలంగాణTG RAIN UPDATE: తెలంగాణలో 5 రోజులు వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల్లో దంచుడే తెలంగాణలో నేటి నుంచి 5రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. By Seetha Ram 18 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: హైదరాబాద్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన! హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. వరద నీటితో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Vijaya Nimma 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్ అలర్ట్ ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Madhukar Vydhyula 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Weather Update: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో బాదుడే బాదుడు తెలంగాణలో రాత్రి 7గం లోపు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీవర్షం కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వాన పడుతుందని అంచనా వేసింది. By Seetha Ram 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. ! తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. By Bhavana 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Weather Today: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం: HYD వాతావరణ కేంద్రం తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. By Seetha Ram 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Weather Report: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. 40 కి.మీ వేగంతో దూసుకొచ్చేస్తోంది! తెలంగాణలో రాబోయే 3రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ‘‘3రోజుల పాటు ఓ వైపు ఎండ, మరోవైపు వానలు కురుస్తాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.’’ అని తెలిపింది. By Seetha Ram 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంTelangana Weather: తెలంగాణలో మళ్ళీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! తెలంగాణలో రాబోయే 3,4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జరీ చేసింది. By Archana 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. ! అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని చెప్పారు. By Bhavana 04 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn