TG-TET: తెలంగాణలో ఈరోజు టెట్ నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పటినుంచంటే ?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.