Operation Sindoor Attack: 4 డ్రోన్లు వచ్చి తుక్కు తుక్కు చేశాయ్.. పాకిస్తాన్ ప్రత్యక్ష సాక్షి సంచలన వీడియో
పాకిస్తాన్‌లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన దాడిని తాను చూసిన ఒక వ్యక్తి అన్నాడు. నేను మొదట ఒక డ్రోన్ చూశాను. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేయడంతో ప్రతిదీ ధ్వంసమైంది అని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో వైరలవుతోంది.
BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!
భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని బహవల్ పూర్ లోని జైషే మహ్మద్ కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ దాడులు చేసింది.
Operation Sindoor: యుద్ధం మొదలైంది..పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ దాడి
పాకిస్తాన్, భారత్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది భారత ఆర్మీ. నిన్న అర్థరాత్రి 1.44 గంటలకు భారతసైన్యం మెరుపు దాడులు చేపట్టింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది.
Pahalgam Attack: సమాచారం ఒకటి..దాడి మరోచోట..నిఘా వర్గాలను పక్క తోవ పట్టించిన ఉగ్రవాదులు
పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు నిఘా వర్గాలను ఏమార్చారా అంటే అవుననే చెబుతున్నారు. శ్రీనగర్ శివారులో జబర్వాన్ కొండ ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేస్తారని సమాచారం వచ్చింది. కానీ పహల్గాంలో దాడి చేశారు.
NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?
ఏప్రిల్ 22న పహల్గాంలో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు భారత్ లోనే ఇంకా ఉన్నారని ఎన్ఐఏ చెబుతోంది. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని..ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్ లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు.
Bengal: యుద్ధ భయంతో భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్న పాక్ టెర్రరిస్టులు
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. దాడి చేస్తుందన్న భయంలో పాకిస్తాన్, టెర్రరిస్టులు భారత ఆర్మీని టార్గెట్ చేస్తున్నారు. బెంగాల్ లోని ఆర్మీ జవాన్ గౌరవ్ ముఖర్జీ ఇంటి బయట బెదిరింపు లేఖ అంటించారు. హిందువులకు సాయం చేస్తే చంపేస్తామంటూ దానిలో రాశారు.
BIG BREAKING: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాకిస్థాన్‌కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్య నిధిని భారత్ సూచించింది. పాక్‌కు నిధులు ఇస్తుంటే.. ఉగ్రవాదులకు ఇస్తుందని భారత్ IMFకు తెలిపింది. పాక్‌కు అప్పు ఇచ్చే అంశంపై మే 9న ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది.
/rtv/media/media_files/2025/05/07/ZmBkq1Jc7owfP59PeMCJ.jpg)
/rtv/media/media_files/2025/05/07/ejppkUk3fXAaJvqOi5Vq.jpg)
/rtv/media/media_files/2025/05/07/ASs6aNY25lkQVQ1SJEtP.jpg)
/rtv/media/media_files/2025/04/24/iWZfadLJXG7pFy2GtIyP.jpg)
/rtv/media/media_files/2025/04/28/krBKkV2jbjSlaJ2t7qpz.jpg)
/rtv/media/media_files/2025/05/01/TE23jW0kpJksw8KuYdqv.jpg)
/rtv/media/media_files/2025/04/30/3Zm8MP12c6YYwDdgehzo.jpg)
/rtv/media/media_files/2025/04/30/5yukyrDq10HN05r5bqY4.jpg)