BIG BREAKING: ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు!
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.
ఢిల్లీ బాంబు పేలుడు దర్యాప్తులో ఎన్ఐఏకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అది పక్కాగా ప్లాన్ చేసిన దాడి కాదని...పేలుడు పదార్ధాలను ఐఈడీగా మార్చక ముందే పేలాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్‌కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ కారు బ్లాస్ట్ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కారు బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి అని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు ఉగ్రదాడులు అంటే బాంబ్ బ్లాస్ట్ లు, తుపాకీ కాల్పులు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు దారులు మారుస్తున్నారు. కొత్త వ్యూహాలతో దాడులకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి నిదర్శనమే డాక్టర్ హ్యాండ్లర్లు, రిసిన్ పాయిజన్ అటాక్ ప్లాన్.
హైదరాబాద్ లో మరో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన డాక్టర్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు తెలిసింది.
మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ సినాగోగ్ వద్ద యోమ్ కిప్పుర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘోరమైన దాడి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అలాగే అనుమానిత ఉగ్రవాదిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు.
దేశ వ్యాప్తంగా ఇండియాలో ఉన్న ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అన్ని ఎయిర్ పోర్ట్ లకు హై అలెర్ట్ ప్రకటించారు.
ఇరాన్లో ఉగ్రవాదులు కోర్టుపైనే కాల్పులు జరిపారు. సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లోని కోర్టు బిల్డింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు పౌరులు, ముగ్గురు దాడి చేసినవారు సహా కనీసం ఎనిమిది మంది మరణించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వాజ్, అహ్మద్ జోతార్ అనే ఇద్దరిని NIA అరెస్టు చేసింది. వారిని విచారించగా ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆధారాలందించారు.