మక్కా మసీద్ దగ్గర టెన్షన్- టెన్షన్... ! | Tension -Tension In Makkah Masjid At Hyderabad | RTV
పహల్గాంలోని బైసరన్ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.
జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్ టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27మంది మృతి చెందారు. పర్యటకులను వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి జరిపారని ఓ మహిళ తెలిపారు. తన భర్త పేరు, మతం అడిగిన ఉగ్రవాదులు అతనిపై కాల్చి చంపారని ఆమె చెప్పారు.
ఇజ్రాయెల్ లో జనంపైకి కారు దూసుకెళ్ళింది. ఇది అక్కడ కలకలం రేపింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ఉగ్రదాడేమోనని అక్కడి భద్రతా సిబ్బంది భావిస్తున్నారు.
టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతాంలో భారీ పేలుడు జరిగింది. తుపాకీ కాల్పులు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.