Indigo Flight: దురదృష్టం.. ‘ఎయిర్‌పోర్ట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లి.. రూ.2.65 లక్షల నష్టపోయాడు’
చయాన్ గార్గ్ అనే ప్రయాణికుడు ఇండిగో ఎయిర్పోర్ట్ సిబ్బంది తీరుపై మండిపడ్డాడు. వారివల్ల తాను రూ.2.65 లక్షల డీల్ కోల్పోయానన్నాడు. వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చేసరికి బోర్డింగ్ మూసేశారని ఆవేదన చెందాడు. దానివల్ల తాను విమానం మిస్సయ్యానన్నాడు.