DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ.. రాజస్థాన్ కు మరో ఓటమి
ఐపీఎల్ లో మొట్టమొదటిసారి సూపర్ ఓవర్ కు ఓ మ్యాచ్ దారి తీసింది. ఈరోజు జరిగిన ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ లో రెండు టీమ్ లు పోటీపోటీగా ఆడాయి. దీంట్లో సూపర్ ఓవర్ లో గెలిచి ఢిల్లీ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలిచింది.