అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన బుమ్రా..ఆఖరి టెస్ట్ మ్యాచ్ మొదలు
ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. దీనిలో చివరి టెస్ట్ ఈరోజు సిడ్నీ వేదికగా మొదలైంది. బుమ్రా కెప్టెన్సీలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగుల దగ్గర ఉంది.