Samantha: స్టేజ్ పై ఏడ్చేసిన సమంత.. ఆ విషయం గురించి మాట్లాడుతూ..
టీవలే అమెరికాలో జరిగిన తానా 2025 (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఈవెంట్ కి హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో సామ్ ప్రసంగం అందరినీ కదిలించింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడిన సమంత, వేదికపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.