Deepika Padukone : దీపిక పదుకుణేకు కేంద్రం కీలక బాధ్యతలు!
బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.
బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.
జాన్వీకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో జాన్వీ ఎద అందాలు ఆరబోస్తూ క్లీవేజ్ డ్రెస్ ధరించింది. అంతేకాదు వీడియోలో ఓ వ్యక్తి జాన్వీని లిప్ కిస్ చేస్తున్నట్లుగా కనిపించింది.
బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఎవరనే దాని గురించి కంటెస్టెంట్స్ మధ్య చర్చలు జరిగినట్లు కనిపించింది. తనూజ, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య కెప్టెన్సీ పోటీ నెలకొంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె గురించి మరిన్ని వివరాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ అనిల్.
ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ తన తొలి భారత పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంలోకి పాక్ అక్రమ చొరబాట్లను ఖండిస్తున్నామని అన్నారు.
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ఆరాటపడిన సంగతి తెలిసిందే. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినంటూ ప్రచారం చేసుకున్నాడు.
శీతాకాలం ప్రారంభంలో ఢిల్లీ-NCR పరిధిలో వాయు కాలుష్యం ఏటా తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పలు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్‌హౌస్ స్పందించింది. శాంతి స్థాపన కంటే..రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు గుప్పించింది. మరోసారి నోబెల్ కమిటీ శాంతిపై రాజకీయాలను ఉంచుతుందని నిరూపించిందని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.