Crime: మూడేళ్లుగా సహజీవనం.. ప్రియురాలని చంపి.. మృతదేహంతోనే రెండ్రోజులు
మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరో దారుణం జరిగింది. మూడున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టిని ప్రియుడు రెండ్రోజుల పాటు డెడ్బాడి పక్కనే పడుకున్నాడు.