WhatsApp: వాట్సాప్ మరో కొత్త ఫీచర్..స్టేటస్ కూ నోటిఫికేషన్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఇక మీదట తనము ఇష్టమైన యూజర్లు కొత్త స్టేటస్ ను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ను పొందవచ్చును.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఇక మీదట తనము ఇష్టమైన యూజర్లు కొత్త స్టేటస్ ను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ను పొందవచ్చును.
అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ సందర్భంగా బస్‌లో విరాట్ కోహ్లీని చూసిన రోహిత్ శర్మ సరదాగా సెల్యూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రష్యా చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారత్...ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయదని ట్రంప్ అన్నారు. రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుని చెప్పారు.
దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీపై ఒక మహిళ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణ చేసింది. అసోసియేట్ డైరెక్టర్ దినాల్ బాబు తనను లేంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. అయితే వేఫేరర్ ఫిల్మ్స్ ఆ డైరెక్టర్‌తో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.
నిన్న రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్ లో మంత్రి ఇంటిలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాగా...వారి ఎదురుగానే సురేఖ, సుమంత్ లు ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు.
పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచారాలు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా రాజధాని కోల్‌కతాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని తమ క్లాస్మేట్ అత్యాచారం చేయడం కలకలం రేపింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో ఆయన ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మనదేశంలో మరణశిక్ష విధించిన ఖైదీలకు ఉరితీస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఉరిశిక్ష విధానాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.
జియో దీపావళి ఆఫర్లో ప్రకటించింది. వినియోగదారులు 60 రోజుల ఉచిత JioHome ట్రయల్‌ను పొందుతారు. ఇందులో అన్లిమిటెడ్ ఇంటర్నెట్, 1000+ టీవీ ఛానెల్స్, 11+ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం జియో సిమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.