Novo Nordisk: బరువు తగ్గేందుకు భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన ఇంజెక్షన్
అధిక బరువు, ఊబకాయం సమస్యలపై పోరాటానికి మరో శక్తివంతమైన ఔషధం భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌కు చెందిన నోవోనార్డిస్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన వెగోవీ అనే ఇంజెక్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేశారు.