New Update
/rtv/media/media_files/2025/12/19/41-maoists-surrender-before-telangana-dgp-in-hyderabad-2025-12-19-15-40-08.jpg)
41 Maoists Surrender Before Telangana DGP in Hyderabad
మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. వీళ్లలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవితో పాటు ఛత్తిస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టుల నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరెండర్ అయిన వాళ్లలో ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు కూడా ఉన్నారని డీజీపీ చెప్పారు.
తాజా కథనాలు
Follow Us