BIG BREAKING: విజయ్‌ మాల్యాపై బాంబే హైకోర్టు సంచలన ప్రకటన

బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్‌ను పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాకు బిగ్ షాక్ తగిలింది. అతడి కేసులపై విచారణ జరుపుతున్న బాంబే హైకోర్టు కీలక ప్రకటన చేసింది.

New Update
Bombay High Court sensational statement on Vijay Mallya

Bombay High Court sensational statement on Vijay Mallya

బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్‌ను పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాకు బిగ్ షాక్ తగిలింది. అతడి కేసులపై విచారణ జరుపుతున్న బాంబే హైకోర్టు కీలక ప్రకటన చేసింది. విజయ్ మాల్యా భారత్‌కు ఎప్పుడు వస్తారో వివరిస్తూ రాతపూర్వక ప్రకటన (అఫిడవిట్‌) ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

Advertisment
తాజా కథనాలు