kidney Problem Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో వాపు ఉన్నట్లే.. అప్రమత్తంగా ఉండండి
కిడ్నీ అనేది శరీరంలోని ఒక భాగం. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా, ముఖం, కాళ్ళు, చీలమండలు, కళ్ళ కింద వాపు ఉంటే మూత్రపిండాలు సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోయినట్లు. మూత్రపిండాల వాపును విస్మరించడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వస్తుంది.