Viral News: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!
ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. హరీష్చంద్ర అనే వ్యక్తి పదిహేనేళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకొని.. భార్యను ప్రియుడికి ఇచ్చి.. పెళ్లి చేశాడు. భార్య తనను చంపాలనుకుంటుదని.. అందుకే ఆమెతో బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నానని ఆరోపించాడు.