Salman Khan: సల్మాన్ కి 'ఆత్మహత్య వ్యాధి'.. కపిల్ శర్మ షోలో ఎమోషనల్
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధిని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది ముఖ భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.