Sandeep Reddy Vanga: వంగా ఎక్స్ లో కియారా పోస్టర్.. దీపికకు కౌంటరా?
'కబీర్ సింగ్' విడుదలై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ సందీప్ షేర్ చేసిన పోస్టర్ వైరలవుతోంది. ఇందులో హీరో షాహిద్ ఫొటో లేకుండా.. కేవలం కియారా ఫోటోతో పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది. దీపికాకు కౌంటర్ గా ఇలా చేశారా? అని నెటిజన్లు అనుకుంటున్నారు.