Bad Memories: మెదడు చెడు జ్ఞాపకాలను ఎలా చెరిపి వేస్తుంది.. నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు..!!
మెదడు ఎలా పనిచేస్తుందో చూడటానికి EEG అనే టెక్నిక్ ఉపయోగించి దీనిని కొలుస్తారు. ఏదైనా మర్చిపోవడానికి ప్రయత్నించినప్పుడు.. మెదడు దానిలో చురుకుగా పాల్గొంటుందని వారు కనుగొన్నారు. మానసిక ఆరోగ్య పరంగా ఈ పరిశోధన చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు.