Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని మూసివేత !.. భారత్కు తీవ్ర నష్టం
హార్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారత్తో పాటు ఇతర దేశాలకు నష్టం వాటిల్లనుంది. భారత్లో చమురు ధరలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగనుంది.