Trump: దాడులు ఆపండి.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్
ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన రెండు గంటలకే దీనికి బ్రేక్ పడింది.తాజాగా ఈ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌పై బాంబు దాడులు చేయకూడదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. మీ పైలట్లను తిరిగి రమ్మని చెప్పాలని సూచించారు.