జాబ్ ఇస్తానని నమ్మించి ఇరాన్లో భారతీయుడికి చిత్రహింసలు.. చివరికి
ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసమని వెళ్లిన ఓ భారతీయుడు ఇరాన్లో చిక్కుల్లో పడ్డాడు. ఓ ముఠా అతడిని కిడ్నాప్ చేసింది. చివరికి బాధితుడి కుటుంబం కిడ్నాపర్లకు రూ.20 లక్షలు చెల్లించి అతడిని విడిపించుకుంది.