Andhra Pradesh : ఏపీ క్రికెట్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కోచ్
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) 2025-26 సీజన్ కోసం న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టెడ్ ను సీనియర్ పురుషుల జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా నియమించింది. ఈ నియామకం ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.