Raashii Khanna: బాలీవుడ్ లో బిజీ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ.. రాశీ పిక్స్ చూశారా!
'120 బహదూర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైట్ సూట్ లో దర్శనమిచ్చి అందరిని ఫిదా చేసింది నటి రాశీ ఖన్నా వైట్ సూట్ రాశీ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'120 బహదూర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైట్ సూట్ లో దర్శనమిచ్చి అందరిని ఫిదా చేసింది నటి రాశీ ఖన్నా వైట్ సూట్ రాశీ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముంపు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు.
ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హర్బర్‌లోని గ్యాస్ సిలిండర్ పేలి అయిదుగురు మృతి చెందడం కలకలం రేపింది. నగరంలోని వన్‌టౌన్ పరిధిలో ఫిషింగ్ హర్బర్ సమీపంలోని హిమాలయ బార్ వద్ద వెల్డింగ్ స్క్రాప్ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆయన విధించిన సుంకాల వల్ల ఆయా దేశాలకే కాకుండా అమెరికాకు కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లంకొండ శ్రీనివాస్ అప్ కమింగ్ ఫిల్మ్ 'కిష్కింధపురి' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీలోని ఫస్ట్ సింగిల్ "ఉండిపోవే నాతోనే" పాటను విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడీగా రూపొందిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వై.ఎస్.వివేకా కూతురు సునీత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కడప ఎస్పీని ఆమె కలిశారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనలు చూస్తే తన తండ్రి హత్య మళ్లీ గుర్తొస్తోందన్నారు. నాన్నను గొడ్డలి పోటుతో చంపి..గుండెపోటు అని చెప్పారని ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో రెండు మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
ఐదు దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ అజ్ఞాత జీవితంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను పోలీసులు ఆయన ఇంటికి అతికించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి ఆయన స్వగ్రామం.