Stomach Pain: మీకు కడుపు నొప్పిగా ఉంటే.. జీలకర్ర సోంపును ఇలా తినండి!
జీలకర్ర, సోంపు వంటగదిలో ప్రధానమైనవి. వీటితో ఇంట్లో సులభంగా పానీయం చేసుకుని తాగితే కడుపు నొప్పిను ఉపశమనం ఉంటుంది. ఈ పానీయం ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత అరగంట తర్వాత తాగాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.