Trivikram Projects: అవన్నీ పుకార్లే.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ పై నాగవంశీ క్లారిటీ!
త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తో సినిమాలు చేయనున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిర్మాత నాగవంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ రెండు సినిమాలు చేస్తున్నారని.. అందులో ఒకటి వెంకటేష్ తో మరొకటి ఎన్టీఆర్ తో అని తెలిపారు.