BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

New Update
Major fire breaks out in a Scrap Godown in Kushaiguda, Hyderabad

Major fire breaks out in a Scrap Godown in Kushaiguda, Hyderabad

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు