venu swamy : విమాన ప్రమాదంపై ముందే చెప్పిన వేణు స్వామి.. వీడియో తెగ వైరల్!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (ఫ్లైట్ AI-171) టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.