తెలంగాణ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 పరీక్ష.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సంచలన లేఖ సోమవారం నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. పంతాలు, పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో విషాదం.. చెరువులో ఏడుగురు విద్యార్థులు గల్లంతు.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. ఆ కార్యక్రమానికి హాజరైన 200 మందికి అస్వస్థత అస్సాంలోని ఓ కార్యక్రమంలో స్నాక్స్ తిన్న తర్వాత దాదాపు 200 మంది అస్వస్థకు గరవ్వడం కలకలం రేపింది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్ రాజస్థాన్‌లోని ఓ బాబా తన వద్దకు వచ్చిన మహిళకు మత్తు పదార్థం కలిపిన ప్రసాదం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరింత సమాచారం ఈ స్టోరీ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ యుద్ధానికి సిద్ధమవ్వండి.. జిన్‌పింగ్ సంచలన ప్రకటన చైనా, తైవాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఛాన్స్ కనిపిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ సైనికులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. సైనికులు పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Bomb Blast: ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పబ్లిక్ స్కూల్ బయట జరిగిన పేలుడులో కీలక విషయాలు బయటికొచ్చాయి. ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ మిశ్రమాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Golf City: హైదరాబాద్‌కు త్వరలో 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీ.. హైదరాబాద్‌కు మరో కొత్త ప్రాజెక్టు రానుంది. నగరానికి దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీ నిర్మించనున్నారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ) స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్ సంస్థతో కలిసి ముందుకు వచ్చింది. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ సేవలు: కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 'హైడ్రా ఆగదు.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు' : సీఎం రేవంత్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా తీరుపై ప్రశ్నించిన వాళ్లపై అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా ఆగదని.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn