Gang Rape: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకుంటున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఈమేరకు ఆయన అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది.
తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉద్యోగంలో సెలవు తీసుకోవాలంటే కంపెనీలో ఉన్నతాధికారులను దొంగసాకులు చెప్తుంటారు. అయితే ఓ ఎంప్లాయ్ నిజాయితీకి మెచ్చుకోవచ్చు. అందుకే ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అంతేకాదు ఆ కంపెనీ సీఈఓ ఆయనకు 11 రోజులు లీవ్‌కు కూడా ఇచ్చాడు.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
జుట్టు తడిగా, పొడిగా ఉన్నప్పుడు దువ్వాలా అనేది జుట్టు రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జుట్టు స్ట్రెయిట్, కర్లీ అయినా ఎప్పుడూ వెడల్పాటి పళ్ల దువ్వెననే ఉపయోగించాల. జుట్టును దువ్వేటప్పుడు బలవంతంగా, వేగంగా దువ్వడం పూర్తిగా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. తుఫాన్ బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
నవంబర్ 2025 మాసం జ్యోతిష్యపరంగా అత్యంత కీలకం కానుంది. సూర్యుడు, శుక్రుడు వంటి ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోవడం వలన ఈ నెల అనేక రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపనుంది. ఆ రాశుల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.