Ilayaraja: ఇళయరాజాకు భారతరత్న ?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నామని పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నామని పేర్కొన్నారు.
ఎసిడిటీ వల్ల గుండెలో మంట, పుల్లటి త్రేన్పులు, కడుపులో మంట ప్రధాన లక్షణాలు. అరటిపండు, చల్లటి పాలు, సోంపు, కొబ్బరి నీళ్లు, ఓట్స్, దోసకాయ, అల్లం వంటి ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భారత్-పాక్ మ్యాచ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.
ప్రపంచంలో సుమారు 188 మిలియన్ల మంది పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది వారి ఆరోగ్యం, శారీరక, మానసిక ఎదుగుదలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని UNICEF హెచ్చరించింది. అయితే జంక్ ఫుడ్ నిషేధం విధించటం వల్ల సమస్య తగ్గుతుంది.
ఎస్తర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, క్యాప్షన్లు ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు దారితీశాయి. క్రిస్టియన్ వివాహంలో ధరించే తెల్లని గౌనులో ఉన్న ఫోటోలను షేర్ చేసి, త్వరలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తానని పేర్కొన్నారు.
వరంగల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరో సారి తారా స్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భయటపడ్డాయి. సురేఖ లిమిట్స్‌లో ఉండాలని నాయిని వార్నింగ్ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ రేట్ల సవరణ సామాన్యుడి జీవితంలో కీలక మార్పులు తీసుకురానుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ పలు ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.