Andhra Pradesh : ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు.. లిస్ట్ ఇదే!

ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు.

New Update
sp

ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో మాత్రం  ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- రాహుల్‌ మీనా
బాపట్ల- ఉమామహేశ్వర్‌
కృష్ణా- విద్యాసాగర్‌ నాయుడు
నెల్లూరు- అజితా వేజెండ్ల
తిరుపతి- సుబ్బరాయుడు
అన్నమయ్య- ధీరజ్‌ కునుగిలి
కడప- నచికేత్‌
గుంటూరు- వకుల్‌ జిందాల్‌
నంద్యాల- సునీల్‌ షెరాన్‌
విజయనగరం- ఏఆర్‌ దామోదర్‌
పల్నాడు- డి.కృష్ణారావు
ప్రకాశం- హర్షవర్ధన్‌ రాజు

Advertisment
తాజా కథనాలు