Israel-Iran War: భీకర దాడి.. ఇజ్రాయెల్‌ను చావుదెబ్బకొట్టిన ఇరాన్..
తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్‌లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్ కీలక డేటా ధ్వంసం అయ్యింది.
తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్‌లోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్ కీలక డేటా ధ్వంసం అయ్యింది.
కర్ణాటకలోని ఓల్డ్ హుబ్బళీ టౌన్లో అనుష హులిమర అనే మహిళ తన కుమారుడి అల్లరి తట్టుకోలేక.. అతని ప్రవర్తనపై తీవ్ర కోపంతో చేతులు, కాళ్లు, మెడపై ఇనుప కడ్డీని కాల్చి వాతలు పెట్టింది. చుట్టుపక్కల వారు బాలుడి రక్షించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.
రేపు జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల పొదిలి ఘటన నేపథ్యంలో జగన్ టూర్ కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే.. పర్యటన చేసి తీరుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తుండడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది.
గత 48 గంటల్లో మొత్తం 9 ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిలో కొన్ని ప్రయాణాన్ని రద్దు చేయగా.. మరికొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి.
కన్నప్ప మూవీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా నిర్మించబడిందని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
చందానగర్‌లోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ కాలేదు. దీంతో శరీరం అలసిపోనట్లు అక్కడే నేలపై పడుకొని నిద్రపోయాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు చైనా భారీగా మిలటరీ సాయం చేస్తోంది. ఇప్పటికే రెండు కార్గో విమానాల్లో మిలటరీ సామాగ్రీని తరలించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వేదిస్తోందని కానిస్టేబుల్ మదన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. గతంలో ఈ కానిస్టేబుల్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి గన్ మెన్ గా ఉన్నారు.