Iran: తగ్గేదే లే.. రక్తానికి రక్తమే సమాధానం.. ఇరాన్ సంచలన వార్నింగ్
ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు.