Iran: వాట్సాప్‌ను డిలీట్ చేయండి.. ఇరాన్ సంచలన ప్రకటన
తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది.
తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది.
తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
2023 ఎన్నికలకు రెండు నెలల ముందు భారీ సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటిదాకా మొత్తం 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల విచారణలో తేలింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఫ్రాగిల్ అనే కొత్త, స్మార్ట్ AI సాధనం సహాయంతో చిన్న రక్తపు చుక్కతో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. రక్తంలో దాగి ఉన్న క్యాన్సర్ సంకేతాలను 100 మందికిపైగా క్యాన్సర్ రోగులపై సింగపూర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక ఉండకపోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నోటిఫికేషన్ వచ్చిందన్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆలస్యం కావొచ్చన్నారు.