నేషనల్ పంట వ్యర్థాలు తగలబెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ గాలి నాణ్యత తీవ్రంగా దిగజారిపోతోంది. ఈ సమస్య ఏటా రావండతో దీనిపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొత్త రూల్స్‌ను 10 రోజుల్లో సమర్పించాలంటూ కేంద్రానికి ఆదేశించింది. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సియోల్‌లో తెలంగాణ మంత్రుల టీమ్ పర్యటన.. మూసీ ఎలా మారనుందంటే ? మూసీ నది ప్రక్షాళన దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. తెలంగాణ మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా రాజధానీ సియోల్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు తెలుసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహిళలు ఏ వయసులో అందంగా కనిపిస్తారో తెలుసా ? ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమిత్‌షాకు కోల్‌కతా జూ.డాక్టర్ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ? కోల్‌కతా జూ.డాక్టర్ హత్యాచార కేసులో ఇంతవరకూ న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ కుంటంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణంలో ఉన్న భవం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: 90 రోజుల స్పెషల్ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్ హైదరాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో ప్రతీ మ్యాన్‌హోల్‌ను కూడా క్లీన్ చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పెరిగిపోయిన లోన్ యాప్ బాధితులు | Hyderabad Online Loan App Scam | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బ్రిక్స్ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn