Plane Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై
మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది.
మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది.
అమెరికాను భయంకరమైన మంచు తుపాను వణికిస్తోంది. ఫెర్న్ పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది.
మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న భయంతో ఓ వ్యక్తి సృష్టించిన బీభత్సం యాచారంలో కలకలం రేపింది. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే
గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. హర్సౌర్ గ్రామంలోని ఒక పొలంపై దాడి చేసి, పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతోంది. ఫెర్న్ అని పిలుస్తున్న అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను దేశంలోని మెజారిటీ రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది.
పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని కల్వకుంట్ల కవిత నేతృత్వలోని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ జాగృతి పోటీకి సిద్ధమవుతోంది. ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయనుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మొదట ఆత్మహత్యగా భావించగా ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏపీలోని ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.