Iran Ceasefire: యుద్ధం ఆగలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన!
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్ 238 FC మ్యాచుల్లో 898 వికెట్లు తీశారు.
ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కొడుకు రెజా పహ్లవి రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ నిలదీశారు. ఖమేనీ దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాళీగంజ్ నియోజకవర్గంలో జరిగిన కౌంటింగ్‌లో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది.
తాను రాజ్యసభకు వెళ్లడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను చాలాసార్లు వార్తల్లో రాజ్యసభకు పంపారని అన్నారు. తాను అక్కడికి వెళ్లడం లేదని.. ఎవరిని నామినేట్ చేయాలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది.
ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తి ఇరాన్లో దొరికిపోయాడు. దీంతో తాజాగా అతడికి ఉరిశిక్షను అమలు చేశారు.ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాక సమాచారం లీక్ చేస్తున్నారనే కారణాలతో ఇరాన్ ఇప్పటిదాకా ముగ్గురిని ఉరితీసింది.
మూడేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా.. ఉక్రెయిన్‌పైకి ఏకంగా 350కి పైగా డ్రోన్లు, 11 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
గర్భం 37 నుంచి 40 వారాలలో పూర్తయినట్లు అనుకుంటారు. గర్భం 40 వారాల కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన చెందకూడదు. సరైన సమయంలో వైద్య సలహా అవసరం. గడువు ముగిసిన గర్భం విషయంలో 2, 3 రోజూల వ్యవధిలో పరీక్షించమని వైద్యులు సలహా తీసుకోవాలి.