Iran-USA: అమెరికాకు బిగ్ షాక్.. సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ !
సిరియాలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ గానీ, అమెరికా గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇరాన్ స్థానిక మీడియాలో ఈ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.