సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు NOC జారీ.. ఆమోదించిన ఛత్తీస్‌గఢ్ సీఎం
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి సంచలన లేఖ విడుదల చేశారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. దేశ ప్రజలు స్వదేశీ వస్తువులే విక్రయించాలంటూ సూచనలు చేశారు.
సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. మెలటోనిన్ కేవలం నిద్రతోపాటు అనేక ఆనారోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మెలటోనిన్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి.. వృద్ధాప్యం, గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ప్రస్తుతం డిజిటల్ అరెస్టు కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యులే కాకుండా చదువుకున్న వాళ్లు, ప్రొఫెషనల్స్ కూడా వీటి ఉచ్చులో పడి లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో మరో డిజిటల్ అరెస్టు చోటుచేసుకుంది.
భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నివారించడానికి మహిళలు హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) టీకా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. HPV టీకా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.
హైదరాబాద్ పై వరుణుడు ఈ రోజు మళ్లీ ప్రతాపం చూపించాడు. దీంతో అనేక రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. అవసరం అయితేనే బయటకు రావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వం H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల అమెరికన్ కంపెనీలకే భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ దేశంలో ఉన్న టెక్ కంపెనీలు హెచ్ 1 బీ వీసాల కోసం ఏటా 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు.
ట్రంప్ సర్కార్ H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు (రూ.88 లక్షలు) పెంచడం భారతీయ టెకీలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే నాగపూర్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
గర్భధారణలో మెదడు వికాసానికి పోషకాహారం తినాలి. ఆరోగ్యకరమైన ఆహారాలైన చిలగడదుంపలు, బాదం, పెరుగు, గుడ్లు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, వేరుశెనగ వంటివి డైట్లో చేర్చుకుంటే... బిడ్డ మెదడు ఎదుగుదలకు ఎంతో తోడ్పుతుందని నిపుణులు చెబుతున్నారు.