HYD Rains: హైదరాబాద్ పై ప్రతాపం చూపిన వరుణుడు.. ఆగమాగం-PHOTOS

హైదరాబాద్ పై వరుణుడు ఈ రోజు మళ్లీ ప్రతాపం చూపించాడు. దీంతో అనేక రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. అవసరం అయితేనే బయటకు రావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

New Update
HYDERABAD Traffic
Advertisment
తాజా కథనాలు