memory: జ్ఞాపకశక్తి పదునుగా మారే ఇంటి చిట్కాలు.. ఇవి చాలా ఉపయోగకరం తెలుసా..!!
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. చేపలు, వాల్నట్లు, అవిసె గింజలు వంటి ఒమేగా-3 కలిగిన ఆహార పదార్థాలు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, పాలకూర వంటి ఆహారాలు మెదడును ఆక్సీకరణ ఉద్రిక్తత నుంచి రక్షిస్తాయి.