Kannappa Twitter Review: ‘కన్నప్ప’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు, ప్రభాస్ చించేశారా?- మూవీ ఎలా ఉందంటే?
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీ ప్రీమియర్స్ యూఎస్‌లో పడ్డాయి. దీంతో నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ రివ్యూస్ పంచుకుంటున్నారు. మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని.. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని అంటున్నారు.