Rain Alert: తెలంగాణ 3 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది.
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది.
నేషనల్ క్రష్ రష్మిక తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ని పంచుకుంది. అలాగే ఈ సినిమా టైటిల్ ని జూన్ 27, 2025న ఉదయం 10:08 గంటలకు రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే బ్లాక్బాక్స్కు సంభందించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఉండే డేటాను ఏఏఐబీ ల్యాబ్ డౌన్లోడ్ చేసింది.
హైదరాబాద్ ముసారాం బాగ్కు చెందిన శకుంతలాబాయికి ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు. కాగా ఇప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు. ఆమె ఆలనా పాలనా చూసుకోకుండా కొడుకులు ఆమెను బలవంతంగా బయటకువెళ్లగొట్టారు.
యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కన్నప్ప నుంచి విడుదలైన లవ్ సాంగ్ లో ఫుల్ రొమాంటిక్ అవతార్ లో కనిపించి కుర్రకారును ఫిదా చేసింది.
యాక్సియమ్-4 మిషన్లో భాగంగా తాజాగా డ్రాగన్ స్పెస్క్రాఫ్ట్ ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ISS)తో డాకింగ్ అయ్యింది. కాసేపట్లో శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్లో అడుగుపెట్టనున్నారు.
మంచు విష్ణు 'కన్నప్ప' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. 24 గంటల్లోనే 115,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మంచు విష్ణు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
రసగుల్లా అనేది బెంగాల్ వంటగది నుంచి ఉద్భవించిన ఒక ప్రసిద్ధ భారతీయ తీపి వంటకం. మార్కెట్లో తయారు చేసిన రసగుల్లాలను ఇంట్లో తయారు చేయాలనుకుంటే.. ఈ సులభమైన పద్ధతిని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.