Israel: హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
తాజాగా ఇజ్రాయెల్ మళ్లీ హెజ్బొల్లాపై దాడులకు దిగింది. శుక్రవారం లెబనాన్‌లోని హెజ్బొల్లా భూగర్భ స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 11 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.