Wife : మహానటి.. భర్తను చంపేయాలని చూసి అడ్డంగా దొరికిపోయింది!
భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్.. కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.
భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్.. కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.
సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపుతో హర్మన్ సేన నిన్న ఫైనల్లోకి అడుగు పెట్టి దక్షిణాఫ్రికాతో NOV 2న తలపడనుంది. ఇందులో ఎవరూ గెలిచిన చరిత్రే అవుతుంది. 1973 నుంచి మహిళల వరల్డ్ కప్ జరుగుతుండగా ఇప్పటివరకు కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి.
టీమ్ ఇండియా అమ్మాయిలు అద్భుతం చేశారు. సెమీ ఫైనల్స్ లో స్ట్రాంగ్ టీమ్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి వరల్డ్ కప్ కు అడుగు దూరంలో నిలిచారు. ఇప్పటి వరకు ప్రపంచకప్ లో ఏ జట్టూ ఛేధించని లక్ష్యాన్ని సాధించి ఔరా అనిపించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు అగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.
CBSE 2025–26 విద్యా సంవత్సరానికి గానూ 10 + 12 తరగతుల బోర్డు పరీక్షల తుది తేదీ షీట్‌ను విడుదల చేసింది. రెండు తరగతులకు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమవుతాయి. పూర్తి షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్సైట్ www.cbse.gov.inలో అందుబాటులో ఉంది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతున్న సంప్రదాయం త్వరలో జరగబోయే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌తో బద్దలు కానుంది. సాధారణంగా టెస్టుల్లో ఆట మొదలైన తర్వాత 'లంచ్', ఆ తర్వాత 'టీ బ్రేక్' తీసుకోవడం ఆనవాయితీ.
మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.
అమెరికా, చైనాలు కలిసి పోయాయి. ఇరు దేశాల అధినేతలూ అయిన ట్రంప్, జిన్ పింగ్ లు ఒక అంగీకారానికి వచ్చేశారు. ఫలితంగా రెండు గంటల సమావేశం తర్వాత చైనాపై 10 శాతం టారిఫ్ లను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
బెంగళూరు నగరంలో ఈ ఘటన జరిగింది. తన కుమార్తె మృతదేహానికి లాంఛనాలు పూర్తి చేయడానికి అంబులెన్స్ డ్రైవర్ల నుండి పోలీసుల వరకు, శ్మశానవాటిక సిబ్బంది నుండి ప్రభుత్వ అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ లంచం ఇవ్వక తప్పలేదన్నారు.