తెలంగాణ కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్లాన్‌ను పక్కకు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కమీషన్ల కోసమే రేవంత్ సర్కార్ కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల తెలిపారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Arasavilli: ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ టీటీడీకి భారీ విరాళం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ట్రస్టు కోసం కోసం విజయవాడ వాస్తవ్యులు, Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్ అరసవిల్లి అరవింద్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, అర్చకులు ఆయన్ని అభినందించారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని అనుకునే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరికలు చేశారు. అక్కడ నాసికరం విద్యా సంస్థల వల్ల ఉద్యోగాలు రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకంటున్నారని తెలిపారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. ఎందుకంటే ? అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీళ్లను భారత్‌కు పంపినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం సహకారంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా చెప్పింది. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బాబా సిద్దిఖీ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు.. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులు నాలుగు తుపాకులు వినియోగించారని పోలీసులు తెలిపారు. అంతేగాక వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. డ్రోన్ సాయంతో వీటిని భారత్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫలించిన కానిస్టేబుల్ భార్యల కృషి.. సెలవుల రద్దు నిర్ణయం నిలిపివేత తెలంగాణలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీసు శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn