హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకున్న L&T
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T తప్పుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, ఎల్ ఎండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది.
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T తప్పుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, ఎల్ ఎండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది.
బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఫైర్ అయ్యారు. ఆ రోజు తాను చొరవ తీసుకోవడం కారణంగానే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అంగీకరించిందన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాను ఆయన నివాసానికి వెళ్లానన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27న శనివారం శిల్పాకళా వేదికలో గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేయనున్నారు.
వైరల్ ఫీవర్లను నివారించడానికి ఆయుర్వేదంలో కొన్ని ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసి, అల్లం, మిరియాలతో కాషాయం కాచి తాగడం వల్ల శరీరానికి వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ పారిశ్రామిక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఫుడ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం కోసం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను అంతరిక్షంలోకి పంపి విజయవంతంగా వాటిని వెనక్కి తీసుకొచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పగటి సమయం తగ్గి, రాత్రి సమయం పెరిగినప్పుడు, చాలా మందిలో అలసట, నిద్రలేమి, విచారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల నిద్ర, మేల్కొనే సమయాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.