Earbuds: చెవులను శుభ్రం చేస్తే ఇయర్‌బడ్స్‌తో ప్రమాదమా..? నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు
చెవి లోపల పేరుకుపోయిన ఇయర్‌వాక్స్‌ను ఇయర్ బడ్స్‌తో శుభ్రం చేయడం అవసరమని అనుకుంటారు. చెవులను ఇయర్ బడ్స్‌తో శుభ్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు వ్యాక్స్ బయటకు రావడానికి బదులుగా లోపలికి నెట్టి వినికిడి సమస్యలను కలిగిస్తుంది.